తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి స్వగ్రామం పెద్ద అవుటపల్లిలో తానా చైతన్య స్రవంతి సేవా కార్యక్రమాలు విజయవంతం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు హకీంపేట ఎయిర్‌బేస్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనస్వాగతం పలికారు. రాష్ట్రపతిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.