భూమి నుంచి 175 అడుగుల ఎత్తు, పీఠం 50 అడుగులు, విగ్రహం 125 అడుగులు, హైదరబాద్ లో ఆవిష్కరణకు సిద్ధమైన డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం.