అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీ నుంచి మంత్రి హరీశ్ రావు తనయుడు అర్చిష్మాన్ ఇంజినీరింగ్ పట్టా అందుకున్నాడు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు.