‘తానా’ పూర్వ అధ్యక్షులు, జయ్ శేఖర్ తాళ్ళారి గారి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ, ప్రజా నాయకుడు “తాతా మధు” కు న్యూయార్క్ నగరంలో ఎన్నారైలు, మిత్రుల ఘన సన్మానం