Skip to main content

Namaste NRI

న్యూజీలాండ్ ప్రధాని క్రిస్ హిప్కిన్స్‌తో  మోడీ భేటీ

ఇండియా , 14 పసిఫిక్ ఐలాండ్ దేశాల సదస్సు నేపథ్యంలో ప్రధాని మోడీ న్యూజీలాండ్ ప్రధాని క్రిస్ హిప్కిన్స్‌తో సమావేశం అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల విస్తృత్తిని విశ్లేషించారు. వాణిజ్య వ్యాపార దౌత్య సంబంధాలు మరింత పటిష్టం చేసుకోవాలని నేపథ్యంలో నిర్ణయించారు. ప్రధాని మోడీ జపాన్ నుంచి పపూవా న్యూ గియానాకు వచ్చారు.

Social Share Spread Message

Latest News