హైదరాబాద్ పర్యటనకు వచ్చిన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముకి గవర్నర్ మరియు ముఖ్యమంత్రి కేసిఆర్ బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో స్వాగతం పలికారు