జర్మనీలో గుండెపోటుతో మరణించిన పొన్నూరు వాసి కుటుంబానికి సీఎం చంద్రబాబు చేతులమీదుగా ఆర్ధిక సహాయం అందించిన ఎన్నారై టీడీపీ జర్మనీ టీం.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పించే బిల్లును పార్లమెంట్ లో ఆమోదించాలని ఢిల్లీలో ధర్నా చేసిన టిఎస్ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బీసీ సంఘాల నేతలు