ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లవరం మండలం, ఓడలరేవులో తుఫాన్ బాధితులను పరామర్శించారు. పునరావాస కేంద్రాల్లోని నిర్వాసిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు, 25 కేజీల బియ్యం, ఒక్కో కుటుంబానికి రూ.3 వేల చొప్పున సాయం అందించారు.
ఆటిజం బాధితులకు హైదరాబాద్లోని మణికొండలో రెస్ ఫ్లైస్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ వారి ఉచిత అసెస్మెంట్ క్యాంప్ – చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ తొడుపునూరి