Namaste NRI

40 ఏళ్ల కేకు ముక్క.. రూ.1.9 లక్షలు

బ్రిటిష్‌ రాజదంపతులు చార్లెస్‌, డయానాల 23వ వివాహ వార్షికోత్సవం (1981)లో అతిథులకు వడ్డించిన కేకు ముక్క ఇది. నాడు దీన్ని అందుకున్న రాజకుటుంబ ఉద్యోగి ఒకరు భద్రంగా దాచి పెట్టాడు. దీని వేలం వేయగా జెర్రీ లేటన్‌ అనే వ్యాపారి రూ.1.9 లక్షలు (1850 పౌండ్లు) పెట్టి సొంతం చేసుకున్నాడు.

Social Share Spread Message

Latest News