Namaste NRI

6 జర్నీ ట్రైలర్‌ లాంచ్

రవిప్రకాశ్‌ రెడ్డి, సమీర్‌ దత్త, రమ్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 6 జర్నీ. బసీర్‌ అలూరి దర్శకత్వంలో పాల్యం రవిప్రకాశ్‌రెడ్డి నిర్మించారు. ఈ నెల 25న సినిమా విడుదలవుతోంది. తాజాగా, ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు బసీర్‌ మాట్లాడుతూ  సినిమా తప్పకుండా అందర్నీ మెప్పిస్తుంది అని అన్నారు.

హీరో సమీర్ దత్త మాట్లాడుతూ డిఫరెంట్ లవ్, యాక్షన్ థ్రిల్లర్గా 6జర్నీ తెరకెక్కింది. ఎంటైర్ టీమ్ ఎంతో కష్టపడ్డాం. బసీర్గారు సినిమాను బాగా తెరకెక్కించారు. నిర్మాత పాల్యం రవిప్రకాష్రెడ్డిగారికి థాంక్స్. ఏప్రిల్ 25న రిలీజ్ కాబోతున్న మా సినిమాను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.  హీరోయిన్ ప‌ల్ల‌వి రాథోడ్ మాట్లాడుతూ ఏప్రిల్ 25న మా 6జర్నీ మూవీ మీ ముందుకు రానుంది. బసీర్గారు, రవిప్రకాష్గారి సపోర్ట్తో సినిమాను ఎంతో బాగా తెరకెక్కించారు. సినిమాలో అన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయి. తప్పకుండా సినిమా అందిరికీ నచ్చుతుంది అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events