భారత సంతతికి చెందిన వ్యక్తికి అరుదైన గౌరవం దక్కింది. భారత్‌కు చెందిన సౌమిత్ర దత్తను సయిద్ బిజినెస్ స్కూల్ డీన్‌గా నియమిస్తూ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం సామిత్ర దత్త న్యూయార్క్‌లోని కార్నెల్ యూనివర్సిటీకి సంబంధించిన కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. కాగా సయిద్ బిజినెస్ స్కూల్ డీన్‌గా జూన్ 1న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. యూనివర్సిటీ ప్రకటన పట్ల సౌమిత్ర దత్త సంతోషం వ్యక్తం చేశారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)