అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వ్యాప్తి కలకలం రేపుతున్నది. గత వారం రోజుల్లో 37 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గద రెండు వారాలతో పోల్చిఏ పిల్లల కరోనా కేసులు 43 శాతం మేర పెరిగాయి. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఏఏపీ), చిల్డ్రన్స్ హాస్పిటల్ అసోసియేషన్ (సీహెచ్‌ఏ) ఈ మేరకు పేర్కొన్నాయి. అమెరికాలో ఇప్పటి వరకు 12.9 కోట్ల మంది పిల్లలు కరోనా బారిన పడినట్లు తెలిపాయి. అయితే గత నెలరోజుల్లో 1,24,000 పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాని ఒక నివేదికలో వెల్లడిరచాయ. గత ఏడాది సెప్టెంబర్ తొలి వారం నుంచి 79 లక్షల కరోనా కేసులు అదనంగా నమోదైనట్లు తెలిసింది. ఇందులో పిల్లల కరోనా కేసులు 19 శాతం మేర ఉన్నట్లు పేర్కొంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)