Namaste NRI

ఏపీలో 13 మంది ఐపీఎస్ ల బదిలీ

ఏపీలో 13 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ బదిలీల వివరాలు ఇలా వున్నాయి.

1. పశ్చిమ గోదావరి – రాహుల్ దేవ్ 2. రాజమండ్రి అర్బన్ – ఐశ్వర్య రస్తోగి 3. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్  ఎస్పీ- షీముషి, 4. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు- నారాయణ్ నాయక్ 5. ఆక్టోపస్ ఎస్పీ- కోయ ప్రవీణ్ 6. ఏపీఎస్పీ విజయ నగరం బెటాలియన్ కమాండెంట్ – విక్రాంత్ పాటిల్, 7. డీజీపీ ఆఫీసులో ఏఐజీగా- అమ్మిరెడ్డి 8. ప్రకాశం- మాలికా గార్గ్ 9. విజయవాడ రైల్వే ఎస్పీ- రాహుల్ దేవ్ సింగ్ 10. మంగళగిరి బెటాయలియన్ కమాండెంట్- అజిత వేజెండ్ల 11. కాకినాడ బెటాలియన్ కమాండెంట్- జీఎస్ సునీల్ 12. విశాఖ డీసీపీ-1 – గౌతమిశాలి 13. ఇంటిలిజెన్స్ ఎస్పీగా- వకుల్ జిందాల్.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress