టాలీవుడ్ సీనియర్ నిర్మాత, ఎమ్‌ఎస్ రాజు దర్శకత్వంలో రానున్న సతి ఫస్ట్ లుక్ రిలీజైంది. సుమంత్ అశ్విన్, మెహెర్ చాహల్ జంటగా నటిస్తున్నారు. కాళిమాత, దుర్గామాత గెటప్స్ పోస్టర్ క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాళిమాత, దుర్గామాత గెటప్స్ పోస్టర్ బ్యాక్ డ్రాప్‌లో కనిపిస్తుండగా, మరోవైపు సుమంత్, మెహర్ సీరియస్‌గా వారి మధ్య నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. ఇంతకి ఇది లవ్ స్టోరియోనా? ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ స్టోరినా అనే దానిపై ఎంఎస్ రాజు టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. సీనియర్ నరేశ్ కీలక పాత్రధారి. రఘు రామ్. టి. సారంగ సురేష్ కుమార్, డా.రవి దాట్ల, సుమంత్ అశ్విన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కొత్త దంపతుల మధ్య జరిగే అనుకోని సంఘటనల చుట్టూ అల్లిన కథ ఇది. ఉద్వేగభరిత సన్నివేశాలతో రూపొందిస్తున్న సతి నా కెరీర్‌లోఎ గర్వించదగ్గ చిత్రంగా నిలుస్తుంది అన్నారు ఎమ్‌ఎస్ రాజు. ఈ సినిమాకు సహనిర్మాత జె.వాస రాజు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/criminalcourt-300x160.jpg)