భారతీయ విద్యార్థులకు రష్యా గుడ్ న్యూస్ చెప్పింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా చదువును మధ్యలోనే వదిలేయాల్సి వచ్చిన భారతీయ విద్యార్థులకు గత విద్యా సంవత్సరాలను కోల్పోకుండానే రష్యన్ విశ్వవిద్యాలయాలు ప్రవేశం కల్పిస్తాయని న్యూఢల్లీిలోని రష్యన్ ఎంబసీ మిషన్ డిప్యూటీ చీఫ్ రోమన్ బాబుప్కిన్ తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయిన 20 వేల మంది విద్యార్థుల భవిష్యత్యం దృష్టి ఆయన ఈ ప్రకటన చేశారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)