కరోనా వ్యాప్తికి కార్చిచ్చులు కూడా ఒక కారణమని, పొగ, దూళివైరస్ ప్రభావాన్ని పెంచుతున్నదని అమెరికా పరిశోధకులు అంచనా వేస్తున్నారు. 2020లో రేగిన కార్చిచ్చులు నెవాడాలోని రెనో పట్టణంలో ఎక్కువ వైరస్ కేసులు నమోదవ్వడానికి కారణమయ్యాయన్నారు. 2020` అక్టోబర్ 2020 మధ్య రెనో పట్టణాన్ని ఆవరించిన పొగలోని పర్టిక్యులర్ మ్యాటర్ (పీఎం2.5), కొవిడ్ 19 పాజిటివిటీ రేటు గణాంకాలను విశ్లేషించి ఈ అంచనాకు వచ్చినట్టు చెప్పారు.