ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ జిల్లాలోని ఓ స్కూల్‌లో జరిగిన పేలుడులో తాలిబన్ మత గురువు షేక్ రహిమూల్లా హక్కానీ మరణించారు. ఇస్లామిక్ ఎమిరేట్ డిప్యూటీ ప్రతినిధి బిలాల్ కరిమి హుక్కానీ మృతిని ధ్రువీకరించారు. స్కూల్‌లో జరిగిన పేలుడులో మత ప్రబోధకుడు షేక్ రహిమూల్లా హక్కానీ మరణించాడు. ఆయన మృతిని ఇస్లామిక్ ఎమిరేట్ డిప్యూటీ ప్రతినిధి బిలాల్ కరిమి ధ్రువీకరించారు. కాగా ఈ దాడి వెనుక ఎవరున్నారనేది ఇంకా వెళ్లడి కాలేదు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)