ఫిన్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
ఫిన్లాండ్ తెలుగు సంఘం, 75వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సైక్లింగ్ ర్యాలీ, క్రికెట్ పోటీలు నిర్వహించి మన దేశం మీద వున్న ప్రేమ ని చాటి చెప్పారు. అలాగె మారథాన్, వాలీబాల్ పోటీలు నిర్వహించబోతున్నామని ఫిన్లాండ్ తెలుగు సంఘం తెలియజేసారు.