అంజయ్య చౌదరి లావు అధ్యక్షతన తానా 23వ మహాసభలు రవి పొట్లూరి కన్వీనర్ గా ఫిలడెల్ఫియా మహానగరంలో 2023 జులై 7, 8, 9 తేదీలలో పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించ నున్నారని కన్వీనర్ రవి పొట్లూరి తెలిపారు. ఇందులో భాగంగా రవి పొట్లూరి సారధ్యంలోని తానా మిడ్ అట్లాంటిక్ టీమ్ ఫిలడెల్ఫియా లోని స్థానిక నాయకులు, వలంటీర్లతో ఆగష్టు 20న తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు తో మీట్ అండ్ గ్రీట్ నిర్వహించింది. తానా మహాసభలకు ఫిలడెల్ఫియా వాసులు మద్దతు ప్రకటించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)