Namaste NRI

కారు నెంబరుతో.. రూ.40 లక్షలు గెలుచుకున్న మహిళ!

అమెరికాలో ఇంట్లో ఉన్న పాత కారు ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆ కారు లైసెన్స్‌ ప్లేటు నెంబరుతో ఒక లాటరి కొన్నది ఓ మహిళ. ఫుడ్‌ స్టాప్‌ మినీ మార్ట్‌లో ఆమె కొన్న పిక్‌`5 లాటరీ నెంబరుకు 50 వేల డాలర్లు తగిలినట్లు మేరీలాండ్‌ లాటరీ అదికారులు తెలిపారు. ఒక్క డాలర్లు పెట్టి ఆమె కొన్ని ఈ లాటరీ తన జీవితాన్ని మార్చేసిందని సదరు మహిళ సంతోషం వ్యక్తం చేసింది. తనకు లాటరీ తగిలిందన్న నిజాన్ని నమ్మలేకపోయానని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ఈ డబ్బుతో తన ముగ్గురు ప్లిలలు, ఒక మనవడికి బహుమతులు కొంటానని, కొన్ని బిల్లులు చెల్లించి, తన కారు రిపేర్‌ చేయించుకుంటానని వెల్లడిరచారు. ఈ విషయం తెలిసిన చాలా మంది ఆ కారు ఆమె లక్కీ కారు అంటూ అభినందిస్తున్నారట.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events