శివ కంఠమనేని, సంజన గల్రాని, ప్రియా హెగ్డే, చాణక్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం మణిశంకర్. ఇటీవలే ఆడియోను ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘వినూత్నమైన కథాంశమిది. స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది’ అన్నారు. జనవరి మొదటివారంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రాన్ని జి.వెంకట్‌కృష్ణన్ దర్శకుడు. శంకర్‌రావు, ఆచార్య శ్రీనివాసరావు, ఎం.ఫణిభూషణ్ నిర్మాతలు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)