Namaste NRI

ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే చిత్రమిది

నందమూరి కళ్యాణ్‌రామ్‌ నటిస్తున్న  చిత్రం అమిగోస్‌. ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది.  రాజేందర్‌ రెడ్డి దర్శకుడు.నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మాతలు.  మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఈ చిత్రం రూపొందిస్తోంది.  దర్శకుడు మాట్లాడుతూ అమిగోస్‌ అంటే ఫ్రెండ్‌ను పిలిచే స్పానిష్‌ పదం. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌ మూడు డిఫరెంట్‌ షేడ్స్‌లో కనిపించచోతున్నారు. స్టెలిష్‌లుక్‌లో కనిపించే సిద్దార్థ్‌గా, మంజునాథ్‌ అనే అమాయకంగా కనిపించే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా కళ్యాణ్‌రామ్‌. మూడో లుక్‌ పాత్రను అజాత వ్యక్తిగా వుంచుతున్నాం. అసలు ఈ మూడు లుక్స్‌కి ఉన్న సంబంధం ఏమిటనేది ఆసక్తికరంగా ఉంటుంది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే చిత్రమిది అన్నారు.  ఇక ఈనెల 8న ఉదయం 11 గంటల 7 నిమిషాలకు టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నామని నిర్మాతలు తెలిపారు. ఫిబ్రవరి 10న చిత్రం విడుదల కానుంది.  ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events