తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఎన్నారై టీడీపీ మహానాడు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై టీడీపీ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్, ఎన్నారై టీడీపీ మెల్బోర్న్ వైస్ ప్రెసిడెంట్ యడ్లపల్లి దర్నేష్ బాబు, ఎన్నారై టీడీపీ మెల్బోర్న్ సభ్యుడు యడ్లపల్లి శశాంక్‌తో పాటూ పార్టీలోని ఇతర ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.