Namaste NRI

చిత్రీకరణ పూర్తిచేసుకున్న సూర్యాపేట జంక్షన్‌

ఈశ్వర్‌, నయన్‌ సర్వర్‌ జంటగా నటిస్తున్న చిత్రం సూర్యాపేట జంక్షన్‌ . ఎన్‌.రాజేష్‌ దర్శకుడు. అనిల్‌ కుమార్‌ కాట్రగడ్డ, ఎన్‌.శ్రీనివాస రావు, విష్ణువర్థన్‌ నిర్మాతలు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర పనులను జరుపుకుంటున్నది. దర్శకుడు మాట్లాడుతూ ఓ సరికొత్త కథాంశంతో రూపొందుతున్న కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. త్వరలోనే ఓ పాటను, ట్రైలర్‌ని విడుదల చేస్తున్నాం. త్వరలోనే విడుదల తేదీని కూడా ప్రకటిస్తాం అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రోషన్‌ సాలూరి, గౌర హరి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress