Namaste NRI

షాహిద్ క‌పూర్ బ్లడీ డాడి ఫస్ట్‌లుక్‌

బాలీవుడ్ స్టార్ షాహిద్ క‌పూర్ న‌టించిన‌ సినిమా  బ్లడీ డాడి. అలి అబ్బాస్‌ జఫార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా న్యూట్‌ బ్లాంచే అనే ఫ్రెంచ్ మూవీ ఆధారంగా తెరకెక్కింది. తాజాగా మేకర్స్‌ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఒంటి నిండా రక్తపు మరకలతో సీరియస్‌ లుక్‌లో ఉన్న షాహిద్‌ పోస్టర్ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొల్పుతుంది. ఈ సినిమా మొత్తం హీరో నెరేటీవ్‌లోనే సాగుతుందట. అంతేకాకుండా ఒక్క రాత్రిలోనే సినిమా మొత్తం కథ జరుగుతుందట. యాక్షన్ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నేరుగా జియో సినిమా ఓటీటీలో జూన్‌ 9 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events