అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఎస్టేట్ ప్లానింగ్‌పై వెబినాయర్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎస్టేట్ ప్లానింగ్ ఈజ్ ఎవ్విరివన్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ వెబినాయర్‌ను ఆగస్టు 7వ తేదీన నిర్వహించనున్నామని, హషి రిచర్డ్స్ ఇందులో ఎస్టేట్ ప్లానింగ్‌పై ప్రసంగించడంతోపాటు, సందేహాలను కూడా తీరుస్తారని ఆటా నాయకులు చెప్పారు. మధురిమ పాటూరి మోడరేటర్‌గా వ్యవహరిస్తారన్నారు. ఇతర విషయాలకు ఈ ఫ్లయర్‌ను చూడవచ్చు.