సౌతాఫ్రికాలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌతాఫ్రికా (టీఏఎస్ఏ) ఆధ్వర్యములో తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పలు ప్రాంతాల నుంచి తెలంగాణ ప్రజలు వచ్చి సంబరంగా జరుపుకున్నారు. టీఏఎస్ఏ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌతాఫ్రికా తరపున తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలు ఉట్టిపడేలా భవిష్యత్‌లో రాష్ట్రావతరణ వేడుకలు నిర్వహిస్తామన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-126-4-40.jpg)
నూతన కార్యవర్గం ఇదే …
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌతాఫ్రికా తమ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. చైర్మన్‌గా సుబ్బారావు కస్తాల, వైస్ చైర్మన్‌గా వేణు యెలిగేటి, అధ్యక్షుడిగా శ్రీనివాస్ తాళ్లూరి , ఉపాధ్యక్షుడిగా మురళీ బండారు, సెక్రటరీ జనరల్ సీతారామరాజు, కోశాధికారి శ్రీనివాస్ బొబ్బల, సాంస్కృతిక మాధవి బొలిశెట్టి, పీఆర్ అండ్ మార్కెటింగ్ రజినీ పడాల , ఈవెంట్స్ సురేఖ రెడ్డి వాడ్రేవు, అడ్మిన్ రథన్ షెర్లా , ఫుడ్ సతీష్ మర్రు తమ కోర్ కమిటీ సభ్యులను ప్రకటించింది.
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/TASA-Telangana1_V_jpg-816x480-4g.webp)
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/638bff07-efd2-4cc9-8546-98039833db3c-132-4-40.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/45af6911-9449-466d-a7e1-ba146800284b-124-4-39.jpg)