Namaste NRI

అమెరికాలో తొలిసారిగా … భారత హిందూ-అమెరికన్ల సదస్సు

అమెరికాలో వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌ భవనంలో తొలిసారిగా భారత హిందూ-అమెరికన్ల సదస్సు జరుగనున్నది. ఈనెల 14న నిర్వహించనున్న ఈ సమ్మిట్‌కు అమెరికా వ్యాప్తంగా ఇండియన్‌-అమెరికన్లు హాజరుకానున్నారు. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ కెవిన్‌ మెకార్తీతో సహా ఇండియన్‌ అమెరికన్‌ నేతలు ప్రసంగించనున్న ఈ సమావేశంలో రాజకీయపరమైన చర్చలు జరుగనున్నాయి. అమెరికా చట్టసభ సభ్యుల ముందు హిందూ సమాజం ఆందోళనలను లేవనెత్తనున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events