Skip to main content

Namaste NRI

లావణ్య త్రిపాఠి కొత్త చిత్రం సతీ లీలావతి ప్రారంభం

లావణ్య త్రిపాఠి, మలయాళ నటుడు దేవ్మోమన్ప్రధాన పాత్రల్లో తాతినేని సత్య దర్శకత్వంలో నాగమోహన్బాబు.ఎమ్‌, రాజేశ్నిర్మించనున్న చిత్రం సతీ లీలావతి పూజా కార్యక్రమాలు జరిగాయి. నటుడు వరుణ్తేజ్‌, చిత్ర సమర్పకులు జెమినీ కిరణ్‌, నిర్మాతలు హరీశ్పెద్ది, వి.ఆనంద ప్రసాద్తదితరులు పాల్గొన్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత హరీశ్పెద్ది క్లాప్కొట్టారు. వరుణ్తేజ్కెమెరా స్విచ్ఆన్చేయగా, సీనియర్డైరెక్టర్టి.ఎల్‌.వి.ప్రసాద్గౌరవ దర్శకత్వం వహించారు. చిత్ర దర్శకుడు తాతినేని సత్య మాట్లాడుతూ ఆహ్లాదాన్ని కలిగించే చక్కటి ఎంటర్టైనర్గా సతీ లీలావతి రూపొందుతోంది. రోజు నుంచే రెగ్యులర్షూటింగ్ప్రారంభిస్తున్నాం అని అన్నారు.

Social Share Spread Message

Latest News