Namaste NRI

తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా ఇదే

తెలంగాణలో ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌ తేదీ దగ్గరపడుతోంది. కాగా,  కాంగ్రెస్ పార్టీ  45 మంది అభ్యర్థులతో రెండో జాబితాను  విడుద‌ల చేసింది. ఇప్పటికే కాంగ్రెస్‌ 55 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు రెండు జాబితాలకు కలిపి మొత్తం 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాగా, మరో 19 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల పేర్లను పెండింగ్ లో ఉంచింది కాంగ్రెస్ హైకమాండ్.

ఖమ్మం జిల్లా:

పినపాక: పాయం వెంకటేశ్వర్లు

ఖమ్మం: తుమ్మల నాగేశ్వర రావు

పాలేరు: పొంగులేటి శ్రీనివాస రెడ్డి

వరంగల్ జిల్లా:

జనగాం: కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

పరకాల: రేవూరి ప్రకాశ్ రెడ్డి

వరంగల్ వెస్ట్: నాయిని రాజేందర్ రెడ్డి

వరంగల్ ఈస్ట్: కొండా సురేఖ

పాలకుర్తి: ఎం యశస్విని

మహబూబాబాద్: డాక్టర్ మురళీ నాయక్

కరీంనగర్ జిల్లా

చొప్పదండి: మేడిపల్లి సత్యం

హుజురాబాద్:: ఒడితెల ప్రణవ్

కోరుట్ల: జువ్వాడి నర్సింగ రావు

హుస్నాబాద్: పొన్నం ప్రభాకర్ గౌడ్

ఆదిలాబాద్ జిల్లా

ఆదిలాబాద్: కంది శ్రీనివాసరెడ్డి

బోథ్: అశోక్

ముధోల్: భోస్టే నారాయణ రావ్ పటేల్

సిర్పూర్: రావి శ్రీనివాస్

ఆసిఫాబాద్: అజ్మీరా శ్యామ్

ఖానాపూర్: ఎడ్మ బొజ్జు

నిజామాబాద్ జిల్లా:

నిజామాబాద్:రేకులపల్లి భూపతి రెడ్డి

ఎల్లారెడ్డి: మదన్ మోహన్ రావు

మెదక్ జిల్లా:

నర్సాపూర్: ఆవుల రాజిరెడ్డి

సిద్ధిపేట: పూజల హరికృష్ణ

దుబ్బాక: చెరుకు శ్రీనివాసరెడ్డి

రంగారెడ్డి జిల్లా:

తాండూర్: బుయ్యని మనోహర్ రెడ్డి

ఇబ్రహీంపట్నం: మల్ రెడ్డి రంగారెడ్డి

ఎల్బీనగర్: మధు యాష్కీ

మహేశ్వరం: కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి

రాజేంద్రనగర్: కస్తూరి నరేందర్

శేరిలింగంపల్లి: జగదీశ్వర్ గౌడ్

కూకట్ పల్లి: బండి రమేశ్

హైదరాబాద్ జిల్లా:

అంబర్ పేట్: రోహిన్ రెడ్డి

ఖైరతాబాద్: పి. విజయారెడ్డి

జూబ్లీహిల్స్: అజారుద్దీన్

సికింద్రాబాద్ కంటోన్మెంట్: డాక్టర్ గుమ్మడి వెన్నెల

మహబూబ్ నగర్ జిల్లా:

నారయణ్ పేట్: డాక్టర్ పర్ణిక చిట్టెం రెడ్డి

మహబూబ్ నగర్: ఎన్నం శ్రీనివాసరెడ్డి

జడ్చర్ల: అనిరుధ్ రెడ్డి

దేవరకద్ర: జి మధుసూధన్ రెడ్డి

మక్తల్: వాకిటి శ్రీహరి

వనపర్తి: జి చిన్నారెడ్డి

నల్గొండ జిల్లా:

దేవరకొండ: బాలూ నాయక్

మునుగోడు: కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి

భువనగిరి: కుంభం అనిల్ కుమార్ రెడ్డి

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events