రవితేజ సరసన రుక్మిణి వసంత్ నటించబోతున్నట్లు తెలిసింది. యువ దర్శకుడు అనుదీప్ కేవీతో రవితేజ ఓ చిత్రాన్ని చేయబోతున్నారని తెలిసింది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. ఈ సినిమాలో రుక్మిణి వసంత్‌ను నాయికగా ఖరారు చేయబో తున్నారని తెలిసింది. కామెడీ యాక్షన్ ఎంటర్రైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించ బోతున్నట్లు తెలిసింది. సప్త సాగరదాచే ఎల్లో చిత్రం ద్వారా కన్నడంలో మంచి గుర్తింపును సంపాదించుకుంది రుక్మిణి వసంత్.