త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్ పోటీ చేయబోతు న్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. అయితే వీరిద్దరూ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. వీరు కర్ణాటక నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ఆయన చెప్పారు. లేదంటే మరో రాష్ట్రం నుంచి తప్పక పోటీలో ఉంటారని పేర్కొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)