ఉయిన్‌కు మద్దతుగా యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొంటే తీవ్ర పరిణామాలుంటాయని పాశ్చాత్య దేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోమారు హెచ్చరికలు జారీచేశారు. తమ సైనిక బలగాలను ఉక్రెయిన్‌క్రెకు పంపితే అణు యుద్ధం తప్పదని స్పష్టంచేశారు. పాశ్చాత్య దేశాల్లో దేన్నైనా టార్గెట్ చేసే ఆయుధాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. రష్యా పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యాను బలహీనపరిచేందుకు పాశ్చా త్య దేశాలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)