Namaste NRI

విదేశాల్లో తొలిసారిగా..  అలయ్‌.. బలయ్‌

విదేశాల్లో తొలిసారిగా లండన్‌లో అలయ్‌ బలయ్‌ కార్యక్రమం నిర్వహించారు. దసరా వేడుకల సందర్భంగా ఈ నెల 13న ఆదివారం సిక్క చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో జరగ్గా, ప్రవాస భారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ దేశాల్లో కుల, మతాలపరంగా విడిపోయిన తెలుగువారందరినీ ఏకతాటిపైకి తెచ్చే ఉద్దేశంతో ఈ ఉత్సవాలు ఏర్పాటు చేశామని చంద్రశేఖర్‌ తెలిపారు. ఇక్కడికి తరలివచ్చిన వివిధ రంగాలకు చెందిన తెలుగు వారు పరస్పరం ఆలింగనం చేసుకుంటూ ఆప్యాయంగా పలుకరించుకున్నారు. తెలంగాణ వంటకాల రుచులను ఆస్వాదించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events