అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకో ప్రకటనతో సంచలనం సృష్టిస్తున్నారు. తాజాగా ఆయన రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భవిష్యత్తులో రష్యాలో ఉక్రెయిన్ భాగం కావొచ్చు, కాకపోవచ్చు, ఆ రెండు దేశాలు ఒక ఒప్పందానికి రావొచ్చు అని ట్రంప్ తెలిపారు. మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధాన్ని ఆపేందుకు అవసరమైన ప్రయత్నాలన్నీ చేస్తున్నామని చెప్పారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/gautamadani-300x160.jpg)