Namaste NRI

28న రానున్న రాబిన్‌ హుడ్‌

హీరో నితిన్‌ నటించిన హైలీ యాంటిసిపేటెడ్‌ కామెడీ ఎంటైర్టెనర్‌ రాబిన్‌హుడ్‌. శ్రీలీల కథానాయిక. వెంకీ కుడుముల దర్శకుడు. మైత్రీ మూవీమేకర్స్‌ పతాకంపై నవీన్‌ యర్నేని, వై.రవిశంకర్‌ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా మేకర్స్‌ ప్రమోషన్స్‌ని వేగవంతం చేశారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్‌లో గ్రాండ్‌గా ఓ ఈవెంట్‌ని నిర్వహించారు. 28న కాలేజ్‌కి బంక్‌ కొైట్టెనా సరే మా సినిమా చూడండని విద్యార్థులకు నితిన్‌ పిలుపునిచ్చారు. చదువుకునే సమయంలో మంచి బ్రేక్‌ కోసం చూసే మంచి సినిమా ఇదని శ్రీలీల అన్నారు. రాబిన్‌హుడ్‌సినిమాను హార్ట్‌ఫుల్‌గా చేశామని, సినిమా చూసి బ్లెస్‌ చేయండంటూ స్టూడెంట్స్‌ని దర్శకుడు వెంకీ కుడుముల కోరారు. రాబిన్‌హుడ్‌  పెద్ద బ్లాక్‌బస్టర్‌ అవుతుందని నిర్మాత వై.రవిశంకర్‌ నమ్మకం వెలిబుచ్చారు. ఈ నెల 28న సినిమా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UULmVdT0LRtF67ZbuX2dEeQQ&layout=gallery[/embedyt]