Namaste NRI

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) టంపా టీమ్ ఆధ్వర్యంలో పికెట్ బాల్ టోర్నమెంట్ విజయవంతం

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA)   టంపా చాప్టర్ ఆధ్వర్యంలో పికెట్ బాల్ టోర్నమెంట్ విజయవంతం గా నిర్వహించారు. తెలుగు సాంప్రదాయ ఆటలను ప్రోత్సహించడం తో పాటు సభ్యుల మధ్య మంచి సంబంధం పెంచడం ఇలాంటి ఆటలు ఎంతో దోహదం చేస్తాయి.పికెట్ బాల్ ఆటలో గెలుపొందిన విజేతలందరికీ అభినందనలు తెలియజేశారు.టోర్నమెంట్ నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ రఘు ఆలుగుబెల్లి, దిలీప్ వాస

రీజినల్ వైస్ ప్రెసిడెంట్స్ (RVPs) రాజేష్ రెడ్డి, క్రాంతి రెడ్డి, ప్రవీణ్ గజ్జల, రాజేష్ యంసని మరియు రీజినల్ కోఆర్డినేటర్స్ ప్రణయ్ ముంగర, రూపేష్ యమ, పృథ్వీ అలుగుబెల్లి, మౌనిక కులకర్ణిల శ్రమ మరియు సహకారంతో విజయవంతం అయ్యాయి.

Social Share Spread Message

Latest News