
యూకే వెళ్లాలనుకుంటున్న భారతీయులకు గట్టి షాక్
బ్రిటన్ వీసా ఫీజులు భారీగా పెరిగాయి. ఈ నెల 1 నుంచే ఇవి అమల్లోకి వచ్చాయి. దీంతో యూకే పర్యటన మరింత భారం కానున్నది. 6 నెలల వీసాగా పిలుచుకునే స్టాండర్డ్ యూకే విజిటర్

ప్రతీకారానికి ఇదే సరైన సమయం : వైట్‌హౌస్
భారత్ సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలను విధించేందుకు అగ్రరాజ్యం అమెరికా సిద్ధమైన విషయం తెలిసిందే. టారిఫ్‌ల విషయంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2న తుది నిర్ణయం ప్రకటించనున్నారు. ట్రంప్ విధించబోయే ప్రతీకార

జెలెన్‌స్కీ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ తన కుటుంబ ఆదాయ వివరాలను వెల్లడించారు. గతేడాది అంటే 2024లో తాను తీసుకున్న వేతనం, తన కుటుంబ ఆస్తులు, ఆదాయం వంటి వివరాలను వెల్లడించారు. ఈ వివరాల ప్రకారం

ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ వార్నింగ్
అణు ఒప్పందం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ తన అణు కార్యక్రమంపై వాషింగ్టన్‌తో ఒక ఒప్పందానికి రాకుంటే బాంబు దాడులు తప్పవని హెచ్చరించారు. అధ్యక్షుడి

డాలస్‌లో వేలాది మంది వలసదారుల ప్రదర్శన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అమలు చేస్తున్న ఇమిగ్రేషన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది వలసదారులు డాలస్‌లో ప్రదర్శన నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధించిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని వారు

ఈ విషయంలో నేను జోక్ చేయడం లేదు : డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా సంచలనమే అవుతుంది. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్, తన పాలన ఎలా ఉంటుందో మరోసారి అందరికీ రుచిచూపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన మూడోసారి కూడా