Namaste NRI

ఉద్యోగులకు భారీ ఆఫర్‌.. జీవింతాతం గుర్తిండిపోయేలా

  అమెరికాలోని సిటాడెల్‌ సీఈఓ కెన్నెథ్‌ సి. గ్రిఫిన్‌ తమ కంపెనీ 20వ వార్షికోత్సవం సందర్భంగా ఉద్యోగులకు భారీ ఆఫర్‌ ప్రకటించారు. వాళ్లకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఖరీదైన టూర్‌ ప్యాకేజీకి డబ్బులు చెల్లించాడు. దాంతో వాళ్లంతా ఫ్యామిలీతో కలిసి మూడు రోజులు ఫ్లోరిడాలోని వాల్ట్‌డిస్నీలో సరదాగా గడిపేలా చేశాడు. 10 వేల మందికి ఉద్యోగులకు అది కూడా సొంత డబ్బుతో, ఉద్యోగుల విమాన టికెట్లు, హోటల్‌ బుకింగ్స్‌, పార్కింగ్‌ టికెట్లు అన్నిటికీ గ్రిఫిన్‌ ముందుగానే  డబ్బులు చెల్లించాడని అని సిటడెల్‌ అధికార ప్రతినిధి వెల్లడిరచాడు. అంతేకాదు ఉద్యోగులు ఎంజాయ్‌ చేసేందుకు ఫేమస్‌ రాక్‌ బ్యాండ్‌ ఈవెంట్‌ను కూడా గ్రిఫిన్‌ ఏర్పాటు చేశాడు. బ్ర్రిటన్‌కు చెందిన కోల్డ్‌  ప్లే రాక్‌బ్యాండ్‌ ప్రదర్శన చేయనుంది. మూడు రోజులు ఫ్యామిలీతో వాల్ట్‌ డిస్నీ వరల్డ్‌లో ఎంజాయ్‌ చేసే అవకాశం రావడంతో సిటాడెల్‌ ఉద్యోగులు పట్టలేనంత సంతోషంతో ఉన్నారు. 

Social Share Spread Message

Latest News