Namaste NRI

భారతీయుడికి  అరుదైన గౌరవం

కెనడాలో భారతీయుడికి  అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ యూనిర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ గా నియమితులయ్యారు.  కెనడాలోని ప్రాఖ్యాత భారత్‌కు చెందిన ప్లాంట్ ఫిజియాలజిస్టు ప్రొఫెసర్ హెచ్ డీప్ సైని ని ప్రిన్సిపల్, వైస్ ఛాన్స్‌లర్‌గా నియామకం అయ్యారు. ఈ విషయాన్ని యూనివర్సిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది.  ఇండియాలో పుట్టి పెరిగిన హెచ్ డీప్ సైని, లుథియానాలోని పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో బోటనీలో మాస్టర్ డిగ్రీ అందుకున్నారు. ఆ తర్వాత ఆస్ట్రేలియాలోని నుంచి ప్లాంట్ ఫిజియాలజీలో పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1న హెచ్ డీప్ సైని బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలిపింది.

 ఈ యూనివర్సిటీలో దాదాపు 10వేల మంది విదేశీ విద్యార్థులు చదువుకుంటున్నారు. అందులో దాదాపు 27శాతం మంది భారతీయులే. వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ ప్రకారం ప్రపంచంలోని ఉత్తమ యూనివర్సిటీల జాబితాలో ఇది 31వ స్థానంలో ఉంది. అదే కెనడాలో మాత్రం నెంబర్ యూనిర్సిటీగా నిలిచింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events