Namaste NRI

స్కాట్లాండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

స్కాట్లాండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పర్యావరణాన్ని కలుషితం చేసే డిసల్ఫూరేన్ అనే వాయువు పై నిషేధం విధించింది. దాంతో, ప్రపంచవ్యాప్తంగా ఈ అనస్థీషియా గ్యాస్‌ను  బ్యాన్ చేసిన తొలి దేశంగా గుర్తింపు సాధించింది. సర్జరీల సమయంలో డాక్టర్లు రోగులకు మత్తు ఇవ్వడం కోసం డిసల్ఫూరేన్ గ్యాస్‌ను  ఉపయోగిస్తారు. ఇది కార్బ‌న్‌డ‌యాక్సైడ్  కంటే చాలా ప్రమాదకరమైనది. అవును.. ఈ గ్యాస్ 2,500 రెట్లు ఎక్కువగా భూతాపానికి కారణమవుతుందని పరిశోధనల్లో తేలింది. అందుకని స్కాట్లాండ్ ప్రభుత్వం ఈ ప్రమాదకరమైన గ్యాస్‌ను  నిషేధించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress