జార్జియా సేనేట్ పోరులో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి రాఫెల్ వార్నాక్ విజయం సాధించారు. దీంతో సెనేట్‌లో డెమోక్రటిక్ పార్టీ సీట్ల సంఖ్య 51కి చేరుకున్నది. ఈ విక్టరీతో ఆ పార్టీ సేనేట్‌లో మెజారీ సాధించినట్లు అయింది. రిపబ్లికన్ అభ్యర్థి హెర్షల్ వాల్కర్ పై సుమారు 40 వేల ఓట్ల తేడాతో వార్నాక్ గెలుపొందారు. తనను గెలిపించిన మద్దతుదారులకు వార్నాక్ థ్యాంక్స్ తెలిపారు. జార్జియా ఫలితం మధ్యంతర ఎన్నికల్లో ఒకరంగా రిపబ్లికన్ పార్టీకి నిరాశనే మిగ్చిలింది.
