Skip to main content

Namaste NRI

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి దీపావళి సందర్భంగా స్పెషల్‌ పోస్టర్‌

నితిన్‌, శ్రీలీల జంటగా రూపొందుతోన్న యాక్షన్‌ కామెడీ ఎంటైర్టెనర్‌ రాబిన్‌హుడ్‌. వెంకీ కుడుముల దర్శకుడు. మైత్రీ మూవీమేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్నది. దీపావళి పర్వదినం సందర్భంగా మేకర్స్‌ ఈ సినిమా స్పెషల్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. నితిన్‌ స్టైలిష్‌ గా మాసీవ్‌గా ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా టీజర్‌ విడుదల కానుంది. మైత్రీమూవీమేకర్స్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, వెన్నెల కిశోర్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్‌, సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events