అజయ్ కతుర్వార్ హీరోగా నటిస్తున్న చిత్రం అజయ్ గాడు. అందాల భామాలు భానుశ్రీ, శ్వేతా మెహతా హీరోయిన్లుగా నటించారు. అజయ్ కుమార్ ప్రొడక్షన్స్, చందన కొప్పిశెట్టి నిర్మాతలు. ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. యాక్షన్, రొమాన్స్, ఎమోషన్స్ కలబోసిన ప్రేమ కథాంశమిది. తన ప్రేమను సాకారం చేసుకోవడానికి అజయ్ ఏం చేశాడన్నది ఆసక్తికరంగా ఉంటుంది. టీజర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది. యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా మెప్పిస్తుంది. త్వరలోనే ప్రమేక్షకుల ముందుకు తీసుకొస్తామని అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రాన్ని దర్శకత్వం అజయ్ కతుర్వార్, హర్షహరిజాస్తి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)