Namaste NRI

బోనాలు సమర్పణ కార్యక్రమానికి సింగపూర్ తెలుగు సమాజం (STS)అందరికి సాదర ఆహ్వానం

బోనాలు కార్యక్రమంలో పాల్గొనేందుకు (ఉచిత ప్రవేశం), దయచేసి ఈ లింక్‌ని ఉపయోగించి మీ వివరాలు నమోదు చేసుకోండి: bit.ly/STS2024BonaluReg

ఆలయంలో బోనం సమర్పించడానికి , దయచేసి ఈ లింక్‌ని ఉపయోగించి నమోదు చేసుకోండి: bit.ly/STS2024BonamOfferReg

వేదిక : శ్రీ అరసకేసరి శివన్ టెంపుల్, 25 సుంగై కడత్ అవెన్యూ సింగపూర్ 729679

తేదీ : 14 జూలై 2024, ఆదివారం 06:00 PM నుండి

బోనాల కార్యక్రమానికి, పూజ లేదా అన్నప్రసాదం కోసం మీ విరాళాలను ఈ క్రింది అకౌంట్స్ కి పంపగలరు.

STS UEN సంఖ్య: S75SS0056G (Paynow)

STS A/C: DBS వాడుక ఖాతా (Current A/c): 001-900800-0

STS సభ్యత్వ లింక్ : http://events.sts.org.sg/membership

దయచేసి మరిన్ని వివరాల కోసం పైన ఉన్న కరపత్రం ని చూడగలరు.

సదా మీ సేవలో,

సింగపూర్ తెలుగు సమాజం

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events