Namaste NRI

ఏప్రిల్‌ 14న అల్లరి నరేష్‌ ఉగ్రం

నరేష్‌ హీరోగా నటిస్తున్న  చిత్రం  ఉగ్రం. మిర్నా మీనన్‌ నాయిక. ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు. ఎమోషనల్‌ యాక్షన్‌ మూవీగా దర్శకుడు విజయ్‌ కనకమేడల రూపొందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఏప్రిల్‌ 14న ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించారు. కొందరు ప్రముఖ నటీనటులు సినిమాలో నటిస్తున్నారు.  ఈ చిత్రానికి కథ : తూము వెంకట్‌, మాటలు : అబ్బూరి రవి, సంగీతం : శ్రీచరణ్‌ పాకాల. ఛాయాగ్రహణం: సిద్‌, కూర్పు : ఛోటా కె. ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైన:్‌ బ్రహ్మ కడలి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events