Skip to main content

Namaste NRI

అంబాజీపేట మ్యారేజి బ్యాండు నుండి మా ఊరు పాటొచ్చింది

సుహాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం అంబాజీపేట మ్యారేజీ బ్యాండు. దుశ్యంత్‌ కటికనేని దర్శకుడు. కామెడీ డ్రామా కథాంశమిది. శివాని నాగరం, శరణ్యప్రదీప్‌, జబర్దస్త్‌ ప్రతాప్‌, గోపరాజు రమణ- తదితరులు నటిస్తు న్నారు.  ఈ సినిమాలో మా ఊరు అనే లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. రెహమాన్‌ రాసిన ఈ పాటకు శేఖర్‌ చంద్ర స్వరాలను సమకూర్చారు. కాలభైరవ ఆలపించారు. రారో మా ఊరు సిత్రాన్ని సూద్దాం ఇటు రారో ఈ బతుకు పాటను ఇందాం  అంటూ అర్థవంతంగా సాగిందీ గీతం. ఈ చిత్రానికి కెమెరా: వాజిద్‌ బేగ్‌, సంగీతం: శేఖర్‌చంద్ర, రచన-దర్శకత్వం: దుశ్యంత్‌ కటికనేని. ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News