అమెరికా ప్రతినిధుల సభకు సంబంధించి ఆయా రాష్ర్టాల్లో ఖాళీ అయిన స్థానాలకు అభ్యర్థులను ఎన్నుకుంటున్నారు. 9 మంది భారతీయ అమెరికన్లు ఎన్నికల బరిలో నిలబడ్డారు. వర్జీనియా సెనెటర్ సుహాస్ సుబ్రమణ్యన్, కాలిఫోర్నియా సెనెటర్ డాక్టర్ అమీ బెరా, వాషింగ్టన్ స్టేట్‌లో సెనెటర్ పమీలా జయపాల్, ఇల్లినాయస్ సెనెటర్ రాజా కృష్ణమూర్తి, కాలిఫోర్నియా సెనెటర్ రో ఖన్నా, మిషిగన్ సెనెటర్ శ్రీ థానెందర్ మరోమారు తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.