Namaste NRI

ఆనంద్‌ దేవరకొండ బేబీ ఫస్ట్‌ సాంగ్‌

ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌, వైష్టవి చైతన్య నటిస్తున్న చిత్రం బేబీ. సాయిరాజేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు.  మారుతి, ఎస్‌.కే.ఎన్‌ నిర్మాతలు. చిత్రీకరణ పూర్తి చేసుకునన ఈ సినిమాలోని పాటని ఇటీవలే విడుదల చేశారు. ఓ రెండు ప్రేమ మేఘాలిలా అంటూ సాగే ఈ పాటకి అనంత శ్రీరామ్‌ సాహిత్యం సమకూర్చగా, విజయ్‌ బుల్గానిన్‌ స్వరపరిచారు.  తొలి ప్రేమంత స్వచ్చంగా సాగిన ఈ పాటకి శ్రోతల నుంచి లభిస్తున్న  స్పందన ఎంతో తృప్తినిస్తోందని, త్వరలోనే చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని సినీ వర్గాలు తెలిపాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events