అమెరికాలో మరోసారి కల్పులు కలకలం సృష్టించాయి. టెక్సాస్‌లోని హూస్టన్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం పోలీసులు కాల్పుల్లో నిందితుడు కూడ హతమయ్యాడు. ఆదివారంఉదయం (అమెరికా కాలమానం ప్రకారం) హూస్టన్ సిటీలోని ఓ ఇంటికి దుండగుడు నిప్పంటించాడు. దీంతో అందులో ఉన్నవారు బయటకు పరుగుతు పెడుతుండగా వారిపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో ముగ్గురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే తాము జరిపిన కాల్పుల్లో నిందితుడు కూడా మరణించాడని సిటీ పోలీస్ చీప్ ట్రాయ్ ఫిన్నర్ తెaలిపారు. దీంతో మొత్తం నలుగురు మృతి చెందారని వెల్లడిరచారు. నిందితుడు ఆఫ్రికన్`అమెరికన్ అని పూర్తిగా నలుపు దుస్తులు ధరించి ఉన్నాయన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)